పుస్తకం చదవడం , అనుభవం లో తెలుసుకోవడం , ఇవే జ్ఞానానికి దారులు
అయితే మనలో జ్ఞానం పెరిగే కొలదీ, వెలిగే దీపం
మనలో వున్న అజ్ఞానపు లోతులను మనకు పరిచయం చేస్తుంది.
అపుడే మనకు తెలుస్తుంది, తెలుసుకున్నది కొంచెం తెలుసుకోవలసినది అనంతం అని !
అందుకే మనం విజ్ఞులు అనుకునే వారు అణుకువగా ఉంటారు.
చేరుకోవలసిన జ్ఞాన సాగరపు దరిఎక్కడో వారికి తెలుసును కనుక !
No comments:
Post a Comment