కాలుష్య నివారణ చర్యలలో భాగంగా డిల్లీ రోడ్లపై ఇక 15 వసంతాల పైబడిన వాహనాలు తిరగకుండా చూస్తారట
వాయు కాలుష్యం బాగా పెరిగిపోయిన సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీచేసింది
కాబట్టి 15 వసంతాల పైబడిన వాహనాలు జాగ్రత్త
త్వరలోనే ఇలాంటిదేదో మనకు వస్తే చాల బాగుంటుంది కదా !
సరే మీకో విషయం తెలుసా గుడ్డు ముందా పిల్ల ముందా అని ఆడిగితే ఇంక తెల్ల మొహం వేయక్కర్లేదు
పిల్లే ముందు ఎందుకంటే శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయం అది
ఎలా అంటే గుడ్డు తయ్యారు కావాలంటే కావలసిన విషయాలు కోడి కడుపులోనే ఉన్నాయిట .

No comments:
Post a Comment