అబ్బబ్బ ఇంకా నిద్రలోనే వున్నారా !
లేవండీ ! అంటూ నిద్ర లేపింది మా శ్రీమతి
ఏమయింది మీరు కూడా స్కూలు కి వెళ్లనని మారాం చేసే పిల్లాడిలా తయ్యారు అయ్యారు
పదండి అని
అవును ఈ మద్య ఆఫీసు కి వెళ్ళాలంటే దడుచ్కుంటూ వున్నాను
ఆఫీసులో బూచిని చూసి !?
ఏపని చేసినా తప్పే, చెయ్యక పోయినా తప్పే
అందుకే నాకు ఏమి చెయ్యాలో తెలీటం లేదు.
పోనీ మానేద్దాం అంటే ఇప్పటికి ఇప్పుడు ఎలా ?
ఉన్న ఉద్యోగం మానేసి ఇంకో పని వెతుక్కోవడం ఆత్మహత్య సదృశం .
ఇప్పుడు ఎలా
అందుకే ఏ దేముడు కనిపిస్తే ఆ దేముడికి మొక్కులు మొక్కుతున్నాను
అసలు ఇంత కష్టం ఎందుకు వచ్చిందో మీకు చెప్పాలి
సాధారణం గా ఎక్కడైనా, ఫైనాన్సు డిపార్టుమెంటు కి హెడ్డ్ C.F.O , మొత్తం అడ్మిన్కి C.O.O వుంటారు.
నేను చేయడానికి ఫైనాన్సు డిపార్టుమెంటు వున్నా, మాకు హెడ్డ్అదేమీ విచిత్రమో గానీ C.O.O అయ్యాడు
అదిగో అప్పడి నుంచి మాకు కష్టాలు
వాడికి ఫైనాన్సు అంటే తెలీదు మమ్మల్ని అదుపులో పెట్టుకోవాలని తాపత్రయం తప్ప !
పోనీ మేము ఏదైనా ప్రాబ్లెమ్ చెపితే మీరు వున్నది ఎందుకు ?
ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలయ్య ! అంటాడు దుబాయిశీను సినిమాలో ఫైర్ స్టార్ సల్మాన్ రాజు లాగ
పోనీ వాడికి వచ్చిన పిడకల స్టెప్ కూడా వెయ్యడు . అదికూడా మేమే వేసేసి వాడి గొప్ప అని చెప్పలంటాడు
బాబోయి ఈ బూచి నుంచి మాకు విముక్తి ఎప్పుడో ?!

No comments:
Post a Comment