అకస్మాత్ గా ఎవరికైనా ఎపుడైనా ఎక్కడైనా ఏదైనా జరుగవచ్చు
ఇది గుర్తు ఉంచుకుంటే చాలు, మనం మనకు గాని మన వారికి గాని జరుగు
ఘటనాఘటనలందు వచ్చు మానసిక తామసిక భావనలను అదుపులో ఉంచుకోగలం.
అంతేనా ఎప్పుడూ అలాంటి భావన మనకు స్థిరంగా అలవడుటకు
అనుక్షణ భగవానుని నామ స్మరణ ప్రాధమిక సోపానం.
అందరిలోనూ ఆ పరాత్పరుని చూడగలగటం మనకు తరవాతి శిక్షణ.
అలా స్థిర చిత్తుడవయిన , ఎటువంటి అలజడి లేకుండా చేయవలసిన కార్యములు
నిర్విఘ్నంగా జరిపించగలవు.
ఇదే నేటి రోజున ప్రాచుర్యంలో ఉన్న pro activeness
No comments:
Post a Comment