ఇప్పటివరకూ చంద్రిక, చంద్రకళ , చంద్రముఖి ఇవన్నీ అమ్మాయి పేర్లు అనే తెలుసు
కానీ ఇవే దెయ్యం సినిమా పేర్లు అని తెలిసింది
ఇప్పుడు శశికళ అనే సినిమా పోస్టర్ చూశాను
అంటే ఇంకా శశిముఖి , శశంకా మిగిలాయి
గీతాంజలి ఎంత మంచి పేరు రవీంద్రుని రచన
మణిరత్నం ఆ పేరు తగలేసాడు అన్నారు
మరి దెయ్యం సినిమాకు ఆ పేరు పెడితే ఏం చేసారో ?
T.V లో సీరియల్ కూడా ఆ దెయ్యం కధే !
సినిమా తీసేవాళ్ళు ఇడియట్ అనా, లేక చూసేవాళ్ళు లోఫర్ లా ?!
నాకు గుర్తు వుండి చిరునవ్వుతో సినిమా సెకండ్ షో చూసి వస్తున్నపుడు
పోలీస్ వాళ్ళు అడిగితే పేరు చెప్పాం
కొంచం చిరునవ్వుతో చెప్పండిరా అన్నారు వాళ్ళు
ఇప్పుడు లోపర్ అంటే లోపలే !!!
పోకిరితో బూతులు , బిజినెస్మాను తో స్టైల్ గా రాక్షస ప్రేమ
ఇంక ఇపుడు జన గణ మరణమా ??
సినిమా ఫెయిల్ అయతే బుద్ది వస్తుంది కదా అంటే ,
T.V లో నెల తిరగకుండా వస్తుంది
అది ఇంకా బాధ కదా ?
రక్త చరిత్ర ఒకటి , రెండు అని సినిమాలు తీసిన పెద్దమనిషి
అవి ఆడవాళ్ళు చూసేవి కావు ఇంట్లోనే కూర్చోండి అన్నాడు
కానీ సంక్రాంతి సినిమా స్పెషల్ అని T.V లో వచ్చింది
A సర్టిఫికేట్ ఉన్న సినిమా T.V లో ఎందుకు వస్తోంది ?
ఫ్రీ గా వస్తే చూసేస్తున్నామే కానీ, దాని పర్యవసానం అర్ధం కావడంలేదు .

మయూరి, త్రిపుర మరచిపోయాను !
ReplyDelete