ఇది కంప్యూటర్ సత్యం!
మనం ఏ కమాండ్ ఇస్తామో అదే ఇన్పుట్
మరి, అవుట్ పుట్ ఎలా వస్తుంది ?
మనం ఇచ్చిన కమాండ్ ప్రకారమే కదా !?
ఒకవేళ తప్పు అవుట్ పుట్ వస్తే
ప్రాసెస్ తప్పు లేదా కమాండు తప్పు !
అంతేకానీ ఔట్పుట్ లో తప్పు ఉండదు.
మరి జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు మనం ఇచ్చే ఇన్పుట్ పైన వచ్చిన అవుట్ పుట్
కాదంటారా?
మనం ఏ కమాండ్ ఇస్తామో అదే ఇన్పుట్
మరి, అవుట్ పుట్ ఎలా వస్తుంది ?
మనం ఇచ్చిన కమాండ్ ప్రకారమే కదా !?
ఒకవేళ తప్పు అవుట్ పుట్ వస్తే
ప్రాసెస్ తప్పు లేదా కమాండు తప్పు !
అంతేకానీ ఔట్పుట్ లో తప్పు ఉండదు.
మరి జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు మనం ఇచ్చే ఇన్పుట్ పైన వచ్చిన అవుట్ పుట్
కాదంటారా?
అంతేకదా మరి, మా బాగా చెప్పారు, దాన్నే కర్మ సిద్ధాంతం అంటారట
ReplyDelete