నువ్వు వస్తావని నేను చూసే ఎదురుచూపుల్లో నీ కరకు చూపుల చురకత్తులు గుచ్చుతావు
నీ ఓదార్పు ఆస్వాసనకై వేచి ఉన్న నాకు నీ కఠిన శల్య సదృశ ఘాతలే విసురుతావు
నువ్వు చిందించే చిరునవ్వుల్లో నన్ను చూసుకుని మురిసిపోదామంటే నవ్వే తెలియని గ్రీష్మానివవుతావు
నా చిన్నచిన్న కోరికలు తీర్చే సమయం లేని నీవు నా జీవిత శరత్తుగా ఎప్పుడు మారతావు ?!

No comments:
Post a Comment