నాతో మాట్లాడిన ప్రతీసారి మా బాస్ కి సారి చెబుతున్నాను ఈ మధ్యన ఎందుకో అర్ధం కావడం లేదు!
మొన్న ఒకరోజు హటాత్ గా నాకు బల్బు వెలిగింది. మా బాసు నాతొ మాట్లాడితే నేను సారి చెప్పటం లేదు.
అస్తమాను విమర్శిస్తుంటే, తిడుతుంటే సారి చెబుతున్నానని
ఒక్కసారిగా నాకు బ్రహ్మర్షి విశ్వామిత్ర కధ జ్ఞాపకం వచ్చింది. ఆయన బ్రహ్మర్షి అవ్వాలని తపస్సు చేస్తున్నపుడు, ప్రతి సారి తన తపస్సక్తిని వ్యర్ధం చేసుకుంటాడు, ఒక సారి మేనక వలన, ఇంకోసారి రంభ వలన, హరిశ్చంద్రుడు వలన,వగైరా వగైరా సంఘటనలు, చర్యల వలన ఆయన తపస్సు వ్యర్ధం అవ్వడమే కాక తన లక్ష్యాన్ని చేరుకో లేకపోతాడు.
తన నిగ్రహ లోపం వలన తనకే కాక ఎదుటి వారికి కూడా కష్టాలు వస్తాయి అని నాకు అనిపించింది.
ఏవిధంగా అంటే, మా బాసు తనకు తెలీని విషయాలను తెలుసుకోవలనుకుంటాడు , కాని అది అధికార మదంతో మావద్దనుండే!?,
కొత్తగా వాచ్చిన బాధ్యతల వలన మోయలేని భారం వలన ఆయనకు ఆదుర్దా, కోపం రావడం తప్పులేదు, కాని దానివలన మా దృష్టిలో పాపిగా మిగిలి పోతున్నాడు కదా !
మా సహకారం ఇక, భయం వలన అందిస్తామే కాని ఆదరణతో కాదు కదా ?!

No comments:
Post a Comment