కోపం మనిషికి వుండే దుర్గునాల్లో ఒకటి మహాత్ములు కోపించరు, కాని కోపిస్తే మాత్రం శపిస్తారు.
దుర్మార్గుడు శాపనార్ధాలు పెడతాడు.
సరే! పేదవాడి కోపం పెదవికి చేటు, కాని రాజుగారు లేదా బాసు కోపం మాత్రం మన పనికి చేటు తెస్తుంది.
ఎప్పుడూ కోప్పడని బాసు కోపిస్తే మనం మన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు, ఆలోచించవలసిన విషయమే !
కోపిష్టి బాసు కోపిస్తే పట్ట్టిన్చుకోవక్కర్లేదు, లేదంటే వాడిని ఉద్యోగంలోంచి తీసేయవచ్చు, మనం కొత్త వుద్యోగం చూసుకుని !
కోపం మనకు వస్తే తగ్గించుకోవడానికి 10 సంఖ్యలు లేక్కబెడితే కోపం తగ్గి మనం బుద్ధి సరి స్థితిలోకి వస్తుంది.
ఇక్కడే నాకు ఒక విట్టు గుర్తుకు వచ్చింది.
నీకు కోపం వచ్చినప్పుడు 10 సంఖ్యలు లేక్కబెత్తమన్నాను కదా ! అని అడిగిన తల్లికి చింటూ గాడు ఇలా సమాధానం ఇచ్చాడట ,తనకి తగిలిన దెబ్బల తాలూకు రక్తం తుడుచుకుంటూ, బంటూ గాడిని వాళ్ళమ్మ 5 సంఖ్యలే లేక్కపెట్టమన్దంటమ్మ

No comments:
Post a Comment