గర్వం : మనిషికి హాని చేసే దుర్లక్షణాలలో ఒకటి
ఒకరికి సహాయం చేసే స్థానంలో వున్నపుడు మనలో కలిగే భావం.
కాని, అప్పుడు మనం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే
ఎదుటి వ్యక్తి చేసిన ప్రార్ధనల ఫలితం అతనికి మనతో అందే వీలు కలిపించాడు ఆ దైవం అంతే! .
సంగ్రామానికి ముందు యుద్ధం చేయలేనన్న అర్జునిడికి కృష్ణుడు చెప్పింది కూడా అదే!!
నువ్వు యుద్ధం చేస్తే ఆ ఫలితం నీకు దక్కుతుంది, నువ్వు చేయకపోయినా యుద్ధం ఆగదు.
కాబట్టి యుద్ధం అయిన, మంచి పని అయినా నువ్వు చేయకపోతే జరగదు అనుకోవద్దు,
నువ్వు కాకపొతే ఇంకొకరు చేస్తారు, కాబట్టి నువ్వు చేసేది ఇంకొకరి పని అనుకున్నపుడు
గర్వం ఎక్కడ ?
అణుకువ తప్ప
No comments:
Post a Comment