ఒక వింత వాదన
మనం ఎవరినైనా ఎందుకు దూరంగా ఉంచాలని అనుకుంటామో తెలుసా
ముఖ్యంగా కోపిష్టి వాళ్ళను దూరంగా ఉంచుతాం, అదే కోపిష్టి బాస్ అయితే ఇంకా మనం జాగర్తగా వుంటాం
వాళ్ళు కొడతారని, తిడతారని కాదు, అందరిలోనూ అవమానిస్తారని ! నిజమే కదూ ?
సరే మనల్ని కోపిస్తే వాళ్లకు వచ్చే లాభం ఏమిటి ? వాళ్ళ లో వున్న అసంతృప్తి మనమీదకు కుమ్మరించేస్తారు,
వాళ్ళ కోపం తగ్గేవరకు మనల్ని ఉపకరణంలా వాడుకుంటారు.
మరి నష్టాలు :
మన దృష్టిలో పతనం అవ్వడం
కోపిష్టి వాడిగా ముద్ర పడి మందికి దూరం అవ్వడం
అంతేనా
కోపిష్టి వాళ్ళకు జుట్టు పలచబడి, రాలడం ఎక్కువ అవుతుందిట
ఇంకా బట్టతల వచ్చేస్తుందిట
అందుకేనేమో మా పాత బాస్ కి గుండు వుంటుంది !
కోపం బట్టతలకు కారణం ! నిజమేనెమో ?

No comments:
Post a Comment