SEARCH

Tuesday, 28 March 2017

నేను - ఆన్లైన్లో పత్రికలు - 2

తరువాత 

ఇక వారం మధ్యలో  ఏమి చేస్తాము అంటే 

మంత్లీ పత్రికలు  ఉండనే ఉన్నాయిగా !?


తెలుగు నెలల ప్రకారం పలకరించే
అచ్చంగా తెలుగు ( శ్రీమతి బావరాజు పద్మినిగారు సంపాదకత్వం )
http://www.acchamgatelugu.com/

ఆంగ్ల నెల మొదటి రోజు  తప్పకుండా ప్రత్యక్షం అయ్యే
కౌముది http://www.koumudi.net/ ( శ్రీ కిరణ్ ప్రభగారు సంపాదకత్వం )

ఈమాట అంటూ వచ్చే మంత్లీ 
http://eemaata.com/em/

మహిళా సాహిత్య పత్రిక అయిన విహంగ
http://vihanga.com/

నాకు కాలక్షేపం మాత్రమే కాదు విజ్ఞానాన్ని, కొత్త ఆలోచనలు నాకు అందిస్తూ ఉంటాయి 

మరి ప్రతీ రోజు నేను చూసే ఇంకొక ఆన్లైన్ ప్రదేశం 

ఇంకేమిటి  తెలుగు అగ్రిగేటరు మాలిక  http://www.maalika.org/
వీరి పత్రిక కూడా నేను తప్పకుండా చదువుతాను
శోధిని  కూడా నేను చూస్తాను.
http://www.sodhini.com/blogs/

బ్లాగుల్లో ప్రతీది నేను చదువుతాను అని చెప్పను కానీ, వీలైనంత ఎక్కువ భాగం మాత్రం పూర్తి చేస్తాను 

ఈ మధ్య కొత్తగా నేను చూసిన పత్రిక 
తెలుగు తల్లి కెనడా  /http://www.telugutalli.ca/

ఈ పత్రిక నిజంగా  వుంది ! ఏప్రిల్ లో ముగిసే లాగా ఒక పోటీ కూడా ఉంది 
ప్రయత్నించండి. 

. సశేషం ....   




No comments:

Post a Comment