మన అకౌంట్ నిండా డబ్బు వుంది తీసుకుందాం అంటే ఏటీఎం లో డబ్బులేదు అనే బోర్డు , బ్యాంకు లో డబ్బులేదు అనే సమాధానం,
ఎందుకు ఇలా అవుతోందో తెలుసుకోవాలని నేను చేసిన ఒక చిన్న ప్రయత్నానికి నాకు దొరికిన సమాచారానికి ఏమైనా సంబంధం ఉందేమో అనిపిస్తోంది .
నో ట్రాన్సేక్షన్ డే జరుపుదాం అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైటుల్లో వస్తున్న వ్యాఖ్యలు కొన్ని అయితే , మా ర్చిలో డబ్బులు తీయడం ద్వారా బ్యాంకులు బిజినెస్ పడిపోతుంది అప్పుడు దారికి వస్తాయి అనేవి కొన్ని వ్యాఖ్యలు కనపడ్డాయి.
అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు అయ్యా ? అంటే, మన అకౌంట్ నుంచి డబ్బు తిరిగి తీసుకునే ఉచిత పరిమితుల మించి ఎటిఎం ఉపయోగిస్తే చార్జులు, మన ఎకౌంట్ లేని బ్రాంచ్ లో డబ్బులు వేస్తె ఛార్జుల బాదుడు వీటికి మండి సామాన్యు డు చేస్తున్న యుద్ధం అంటున్నారు.
మంచిది.
మరి బ్యాంకులు కూడా కొన్ని మెసేజీలు వదిలాయి. వాటి సారం ఏమిటంటే ఉచిత నగదు ఉపసంహరణ వేరే బ్యాంకుల ఎటిఎం నుంచి అయితే మూడుసార్లు, మన ఖాతా వున్నా బ్యాంక్ ఎటిఎం నుంచి అయితే ఐదు సార్లు సాగించవచ్చు మొత్తం ఎనిమిదిసార్లు ( ఈ విషయం నేను నిర్ధారించుకోలేదు, మీకు తెలిస్తే చెప్పండి) ఉచితం, ఇంకా అంతకు మించి ఎందుకు అంటున్నారు ?
మరి ఈ రెండింటికి ఏటీఎం లో డబ్బులు లేకపోడానికీ సంబంధము ఉందా లేదా మీరు ఆలోచించండి ?!

గొప్ప వ్యాసం! ధన్యవాదాలు!
ReplyDeleteSuryaa News
Latest Telugu News
Suryaa Epaper