SEARCH

Wednesday, 15 March 2017

సుఖం కష్ఠం


సుఖం బాధ పెడితే
కష్ఠం పాఠం నేర్పుతుంది

నిజం!

ఒకసారి ఆలోచించండి.

మనకు ఒక్కసారిగా లక్ష రూపాయలు లాటరీ వస్తే
అబ్బ ఎంత అదృష్టం అనుకుంటాం !

కానీ ఆ వచ్చిన డబ్బు దాచుకోవాలో కర్చుపెట్టాలో సమస్య !

ఎవరికైనా తెలిస్తే అప్పు అడిగి తిరిగి ఇవ్వకుండాఎగ్గోడతారనే  సమస్య
ఇవ్వకపోతే బంధము తెగిపోతుంది అనే సమస్య

అదే కష్ఠం  వస్తే ఎలా బయటపడాలి అని అలోచించి సాధ్యమైన విషయాలు మార్గాలు తెలుసుకుంటాం అంటే పాఠం నేర్చుకున్నట్లే కదా ?!

No comments:

Post a Comment