వణికిస్తున్న స్వైన్ ఫ్లూ
రక్తపోటు, మధుమేహం , గుండె జబ్బులకన్న తగు జాగ్రత్తలు పాటించకపోతే స్వైన్ ఫ్లూ ప్రమాదకారే !
కొన్ని సూచనలు పాటిస్తే స్వైన్ ఫ్లూ నించి తప్పించుకోవచ్చు.
రోజు కొంచం సేపు ఉదయం ఎండలో వుండటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
శుభ్రమైన ఆహార అలవాటులు పాటించండి
చలి నుంచి రక్షణ పొందండి
వీలైనప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోండి
జలుబు, వళ్ళు నొప్పులూ , కడుపు నొప్పి , జ్వరం , దగ్గు వుంటే త్వరగా వైద్యుడిని కలవండి
జన సమ్మర్ధానికి దూరంగా వుండండి
ఒక టి స్పూను తులసి రసం , తేనే కలిపి రోజు సేవించండి.
అందరికి వివరాలు అందిచడం వలన త్వరగా ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు !
వీటిని నా blog లో జతపరుస్తున్నాను
ReplyDelete