కొన్ని మనకు ఆనందం కలిగించే రోజులు ఉంటాయి మనకు ఇష్టమైన వారికి కొన్ని ఇవ్వాలి అనిపిస్తుంది
కాని , కొన్ని వారికి కూడా ఇష్టమైతేనే తీసుకుంటారు అలాంటివాటిలో కౌగిలింత ఒకటి
ప్రేమికుల రోజు లాగ ఇవాళ కౌగిలింతల రోజుట
ఇదికూడా అమెరికా నించి వచ్చిన రోజు .
ఇవాళ అక్కడ సెలవు కూడా.
శాస్త్ర వేత్తల ప్రకారం కౌగిలింతల వలన మనలో ఒత్తిడి తగ్గుతుందిట
మరింకేమి కౌగిలించు కోండి ఇష్టమైన వారిని
No comments:
Post a Comment