కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలకు ఒక విజ్ఞప్తి
షి టీమ్స్ ఏర్పాటుచేసి మహిళలకు రక్షణ కల్పించాలనే ఆలోచన మంచిదే, కొన్ని రాష్ట్రాలలో అప్పుడే అమలుకూడా చేసారు. అయితే ఏ కాబ్ లో మహిళలు వున్నారో ఎలా గుర్తిస్తారు.?
బేబి ఆన్ బోర్డ్ అని కారుల్లో స్టికర్ పెడుతున్నట్లు, షి ఆన్ బోర్డ్ అని కాబ్లవెనుక అద్దానికి సూచనలు పెట్టేలా చూస్తే కొంత మంచిదేమో ఆలోచించండి.

No comments:
Post a Comment