సానియా మీర్జాకు తెలంగాణ సర్కార్
మరోసారి భారీ నజరానాను ప్రకటించింది. యుఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్
గెలిచినందుకుగాను సానియా మీర్జాకు మరోసారి కోటి రూపాయల నగదు బహుమతిని
ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
గా నియమించి... కోటి రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఆమెకు అందజేసింది.
నెలన్నర వ్యవధిలోనే సానియాకు రెండోసారి కోటిరూపాయల బహుమతి ఇచ్చేందుకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
కొసమెరుపేమిటంటే ప్రై జ్ మని 92 లక్షలు ( రమారమి) ఇద్దరికీ కలిపి
సానియా మీర్జాకు వచ్చిన భాగం 46 లక్షలు
రైతుల ఋణ మాఫి , నిరుద్యోగుల పరిస్థితి మనకు పట్టదు
ఎమన్నా అడిగితే , నేనే చెబుతున్నా కదా ! ఈ వంద రోజుల్లో ఏమి చేయలదని మన కచరా గారు సెలవిచ్చారు
ఇంక ఇంతే.

No comments:
Post a Comment