SEARCH
Monday, 25 May 2015
Sunday, 3 May 2015
ఉగాది 10వ సంచిక
ఉగాది 10వ సంచిక
ఈ సంచికలో
1. పరీక్షల ఫలితం
2. సుమతీ పద్యం
3. వివాహం సంగతులు
4. సింహం - చిట్టెలుక కధ
5. పిల్లల పెంపకం
6. 25-25-25 ధారావాహిక
Friday, 1 May 2015
వేసవి శెలవులు వచ్చేశాయి మనం ఏమి చేయవచ్చు ?
వేసవి శెలవులు వచ్చేశాయి మనం ఏమి చేయవచ్చు ?
పిల్లలు చదివి అలసిపోయాం ఇప్పుడు సెలవులు ఆనందంగా గడుపుదాం అనుకుంటున్నారా ?
రోజు ఉదయం అర్ధగంట కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించండి ., కొత్త పద్యమో,శబ్దమో , భాష ఏదైనా సరే !
సాయంత్రం కొత్త తరగతి పుస్తకాలు చదవటానికి అర్ధగంట కేటాయించండి
తల్లితండ్రులారా ! ఇక మీ బాధ్యత ఏమిటో తెలుసా ?
పిల్లలను
1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.
2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి..........
ఈతను నేర్పండి..........
4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...
6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......

8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........
9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి........
విషయాలను వారికి చెప్పండి........
దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............సెలవుల్లో పిల్లలను సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........
Subscribe to:
Posts (Atom)