బ్రహ్మోత్సవం
రివ్యూలు అందరూ వ్రాస్తారు
అంటే సినిమా నాకు నచ్చదు అని చూసేవారు
నాకు నచ్చుతుంది అని చూసేవారు
నేను ఒంటికాయ సొంటికొమ్ములా ఉంటాను, ఫోన్లు, సోషల్ నెట్వర్క్ నా ప్రపంచం అనుకునే వారికి ఈ సినిమా
నచ్చదు
నా కుటుంబం, నా వాళ్ళు అనేవారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతి
మహేష్ అందంగా వున్నాడు, ముగ్గురు హీరోయిన్లు, విలను ఎవరూ, పాటలు బావున్నాయ్ , గొప్ప ఫైటింగ్ లు అని పెద్ద ఊహతో వెళితే మాత్రం మీరు , సినిమా ఇలా ఉందేమిటి అంటారు!
మీరు ఎలిక్ష్ హెలి వ్రాసిన ది రూట్స్ చదివారా ? ( తెలుగులో ఏడు తరాలు)
ఆ భావం నాకు ఇందులో కనిపించింది
నేను కోరుకున్నా, కోరుకోకపోయినా, నన్ను బాధపెట్టినా, మోసం చేసినా, ప్రేమించినా , తోడుగా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడయినా, అది సాటి మనిషే ! వాడు మనవాడే అయితే ఇంకా బాగుంటింది అదే ఈ సినిమా.
నీకు కొన్ని అలవాటులు ఉంటాయి, అవి నీ పూర్వీకుల నుంచి వచ్చినవే !
నీ కష్టంలో, ఆనందంలో తోడుగా ఉన్నవాడికి నీ ఆస్థి ఇస్తావా లేక నీ వారసులకా ?
ఈ సినిమాకు హీరో మహేషు అయితే నిలబెట్టేది రావు రమేష్ !
సమంతా చెప్పే తన కధలో , సత్యరాజ్ నమ్మిన ధర్మం, మహేస్ కోరుకునే నా వాళ్ళు నాకు కావాలి అనే ఆశ
అన్నీ కలసిన ఒక బ్రహ్మోత్సవం.
పండగలు, శుభకార్యాలు వీటికి మన బంధువులు, ఇష్టులు ఎందుకు రావాలి ?
చూడండి బ్రహ్మోత్సవం లో
ఆడవారికి, క్లాసు ప్రేక్షకుల సినిమా అంటే మాసుకు నచ్చదా ?