నాన్న, తమ్ముడి బర్త్ డే పార్టీ కి, మా ప్రెండ్స్ కూడా వస్తున్నారు.
ఇంటిలో అడుగు
పెడుతోంటే మా పెద్దాడు, పదేళ్లవాడు నాకు
చెప్పిన సంగతి అది.
సరే, అని తల
ఊపి , లోపలికి నడిచాను
చిన్నాడికి
డ్రెస్ కొనాలి గుర్తు చేసింది నా అర్ధభాగం.
వాడి పుట్టినరోజు
ఇంకా వారం రోజులు తరవాత కదా, అప్పుడు చూసుకోవచ్చు అని ఊరుకున్నాను.
ఆవారంలో ఎదురొచ్చిన ఆదివారం, నా బ్రతుకు షాపింగ్ మాల్ పాలిట పడేసింది.
***
మిగతా భాగం ఇక్కడ చదివి ,మీ అభిప్రయాలు చెపుతారు కదూ !
http://magazine.maalika.org/2016/12/10/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/#comment-4636
thanks