మనం దేవుడిని నమ్ముతాం, కొంతమంది నమ్మకపోవచ్చు, మన నమ్మకాలు ఎటువంటివి అయినా
ఎదుటివారి దృష్టిలో మనమే దైవం అవుతామా?
ఎప్పుడు? ఎలా ?
నా బ్లాగ్ సందర్శించే వారికి గుర్తు ఉండే ఉంటుంది. ముందు పోష్టులలో నేను సుకధ అనే ఒక వెబ్ పోర్టల్ గురించి వారు నిర్వహిస్తున్న కధల పోటీల గురించి నేను తెలియచేసాను.
ఆ పోటీల కోసం నేను వ్రాసిన ఒక కధ ఇప్పుడు ప్రచురితం అయ్యింది.
చదివి మీ అభిప్రాయాలను తెలియచేస్తారు కదూ.
అందుకోసం ఇక్కడ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
https://sukatha.com/stories/story?a=satishkvk&n=neevedaivam&t=1500612711000