SEARCH

Thursday 7 April 2016

ఏమైనది ?

ఏమైనది  ?

ఒకానొకపుడు శుభాకాంక్షలు ఉత్తరాల ద్వారా
తరవాత దూరవాణి లో
ఆ తరవాత చరవాణిలో
ఆ తర్వాత చరవాణి  సంక్షిప్త సందేశాలు
ఇప్పుడు ఫేస్బుక్, వాట్స్ అప్లో
మనం చెపితే ఇతరుల స్పందన తెలిసేది
ఇప్పుడు లైకులు, నీలం గుర్తులు
ఏమైంది ?
మనం  శుభాకాంక్షలు చెపితే సరిపోతుందా !
ఎదుటివారి సుభకామనలు  మనకు వద్దా ! 

1 comment:

  1. మీకూ మీ కుటుంబానికి స్నేహితులకూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete