SEARCH

Friday 10 March 2017

సాకెరాఫోబియా! అబ్బో




ఏమండీ !?
soceraphobia ఈ పదం ఎప్పుడైనా విన్నారా ?
మా స్నేహితుడిని సాకెరాఫోబియా అంటే ఏమిటీ అని అడిగితే సాకర్ అంటే భయం అనుకుంటా! అన్నాడు.
 ఈ పదానికి  అర్ధం ఏమిటో మీకు తెలుసా?

మీరు ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్లారు.
ఆమె ఎదురు వచ్చి మిమ్మల్ని లోపలి తీసుకుని వెళ్ళింది  !
టీ లేక కాఫీ తాగాక, ఆమె తల్లి తండ్రులను పిలిచింది.
వారు వచ్చి మిమ్మల్ని కలిసే వరకూ, మీరు భయంగా లేక ఆదుర్దాగా ఉంటే అదే సాకెరాఫోబియా!
అంటే మీ అత్తగారి ఇంటికి వెళ్ళినపుడు, వాళ్ళు అంటే వుండే  భయం అన్నమాట !

కోడలికి అత్తగారంటే వుండే భయాన్ని పెంతెరాఫోబియా (Pentheraphobia) అంటారు.  
మరి మామగారికి అల్లుడంటే భయం ఉంటుంది కదా?
దానిని ఏమి అంటారో ?

No comments:

Post a Comment