నేను చాలా రోజుల
క్రితం విన్న చిన్న కధ : ఒక దేశం మంత్రిగారు పొరుగున వున్న పేద దేశానికి వెళ్ళి ఆ
దేశంలో ఓక మంత్రిగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నివసిస్తున్న విలువైన భవనం చూసి ఆశ్చర్యపోతారు.
ఎలా ఇంత ఖరీదైన భవంతి
కట్టారో చెప్పమని అడిగినప్పుడు ఆ మంత్రిగారు దూరంగా వున్న నది మీద కట్టిన వంతెన
చూపించి అందులో మిగుల్చుకున్న 20శాతం నిధులుతో కట్టించాను అని వివరించారు.
సరే ఇప్పుడు ఆ
దేశం మంత్రిగారు మన మంత్రిగారు వున్న దేశానికి వచ్చి ఈయన నివసిస్తున్న విలువైన భవనం చూసి ఆశ్చర్యపోతారు. ఎలా ఇంత ఖరీదైన భవంతి
కట్టారో చెప్పమని అడిగినప్పుడు మన మంత్రిగారు దూరంగా వున్న నది మీద కట్టని వంతెన
చూపించి అందులో మిగుల్చుకున్న 100శాతం
నిధులుతో కట్టించాను అని వివరించారు.
ఇప్పుడు మన కచరా
గారు చేస్తున్న పనులు చూస్తే 100శాతం మంత్రిగారు కనిపిస్తున్నారు. కొత్త
ప్రాజెక్టులు కట్టకుండా వున్న ప్రాజెక్టులకున్న ఆంధ్రపేర్లు మార్చేసి తెలంగాణా
పేర్లు పెట్టేసి తను కట్టినట్టు
కలరిచేస్తున్నాడు.
చబన , వైఎస్సార్
, ఒకరికి మించి ఒకరు చేసిన రిలయన్స్, జల (ధన) యజ్ఞంలు మించిపోయారు మన కచరాగారు
జయహో
No comments:
Post a Comment