సర్వే ఐచ్ఛికమన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది.
ప్రజలను వ్యక్తిగత వివరాలు అడిగి ఇబ్బంది పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది.
బ్యాంకు, తపాల ఖాతాలు, భీమా వివరాలు, మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలు అడగకూడదని హైకోర్టు సూచించింది.
అంటే మీరు ఎప్పుడు తెలంగాణా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్నలతో పాటు ఈ క్రింది వాటిలోంచి ఇవి కూడా తగ్గిపోయాయి.
1. వాటర్ బిల్లు
2. ఇంటి పన్ను రసీదు
3. గ్యాస్ బిల్లు
4. కరంటు బిల్లు
5. బ్యాంకు, తపాల ఖాతాలు
6. ఆదార్ కార్డు
7. కుల ధృవీకరణ పత్రం
8. జనన ధృవీకరణ పత్రం
9. వికలాంగుల ధృవీకరణ పత్రం
10. వాహనాల C బుక్
11. రేషన్ కార్డ్
12.ఓటర్ కార్డ్
13. మొబైల్ నెంబర్
14. పాన్ కార్డ్
15. పెన్షన్ పాస్ బుక్
16. స్థల పత్రాలు
No comments:
Post a Comment