అసూయతో పక్క వారి దీపాల్ని అర్పేస్తే నువ్వు వెలిగించిన దీపాలు ఎక్కువ కాంతిని ఇస్తాయా కాంతినివ్వవు
పక్కవారి పతనం నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా మత్స్యరం నీ క్కూడా అదే గతి పట్టిస్తుంది
అరిషడ్వర్గాల్లో మత్సరం కుడా ఒకటి , దానివల్ల పతనం అయిన ధుర్యోధనుడు ఒక పెద్ద ఉదాహరణ.
పక్కవారి విజయం నీది అనుకుని ఆనందించక్కరలేదు, కనీసం కుళ్ళుకోకు.
No comments:
Post a Comment