ధైర్యం కావాలా ?
పిరికి తనానికి కారణం తెలుసుకోండి , అంటే మీ భయానికి కారణం ఏమిటి?
ఏదైనా సమస్యా , వ్యక్తా , పరిసరాలా
ఎందుకు భయపడుతున్నావు ? నీకు తెలియని విషయమా , అర్ధం కాని వివరాలా
లేక కొత్త ఉద్యోగమా ? ఎలా ఎదుర్కోవాలి ? ఏమి సాధించాలి ?
అంటే వచ్చిన సమస్యని దాటి జీవితంలో ముందుకి వెళ్ళడానికి ఏమి కావాలో ఆ శక్తి సామర్ధ్యాలు సాధించాలి.
అలా సాధించిన శక్తులతో సమస్యని కాని పరిష్కరించుకోవడం వల్ల లేదా జీవితంలో కాని ముందుకు వెళ్ళడం వల్ల వచ్చే లాభం నష్టం అంచనా వేయాలి.
అన్ని వివరాలు నీకు కరతామలకంగా వుంటే ఇంకా భయం ఎందుకు ? వేయ్ అడుగు ముందుకు.

No comments:
Post a Comment