SEARCH

Sunday 10 August 2014

పని ఫలితం

నన్ను  ఈ  మధ్య బాగా  బాధపెడ్తున్న విషయం  ఒకటి వుంది

 తను చేసిన పనిని వేరే వాళ్ళు  తము  చేసిన పనిగా చెప్పేసి  దాని  వల్ల  వాచ్చే ఫలితాన్ని దర్జాగా అనుభవిస్తుంటే చూసి కడుపు మండి పోతోంది . కాని ఒక కొటేషన్  నా ఆలోచనలని మార్చేసింది

"నువ్వు చేసేపనిని వేరొకరు చేయగలిగితే  వారిచేతే చేయి ంచు ఫలితం మాత్రం నీకే దక్కేలా చూసుకో . "

నిజంగా బావుంది కదూ


1 comment:

  1. ప్రస్తుత పని ప్రపంచంలో
    మొత్తంగా జరుగుతున్నదిదే ...

    ReplyDelete