SEARCH
Friday, 27 February 2015
Tuesday, 24 February 2015
తెలంగాణా వచ్చుడు ఆంధ్రాకు ఎంత మంచిదో !
ఫ్లాష్ న్యూస్ చూస్తే ఒక గొప్ప సంగతి ఇప్పుడే తెలిసింది.
తెలంగానం మొదలయినందుకు మన కచరా గారు దేవుళ్ళకు మ్రొక్కిన మొక్కులకు డబ్బులు. ప్రభుత్వ ఖజానానించి విడుదల చేయిస్తున్నారట!
G.O కూడా విడుదల చేసినట్లు సమాచారం. తొలి దఫా నిధులు కోసం.
తిరుమల బాలాజీకి ఆభరణాలకు 5 కోట్లు
భద్రకాళి తల్లికి 2 కిలోల బంగారంతో ఆభరణాలు
పద్మావతి మాతకు 15 గ్రాముల బంగారంతో ముక్కుపుడక
వీరభద్రునికి 15 గ్రాముల బంగారంతో మీసాలు
దుర్గామ్మకు 15 గ్రాముల బంగారంతో ముక్కుపుడక
అజ్మీర దర్గాకు 5 కోట్లు ఇస్తారంట !
అదుర్స్ కదూ !
GHMC ఎన్నికలకోసం, ఆంధ్రావోల్లను మాత్రమె కాదు దేవుళ్ళని మంచి చెసుకొనుడు వొధుల్తలెదు మన సారూ !

Saturday, 21 February 2015
మనం బ్రతికి వున్నట్లు గుర్తు ఏమిటో తెలుసా !
మనం బ్రతికి వున్నట్లు గుర్తు ఏమిటో తెలుసా !
శ్వాస ! ఊపిరి తీసుకుంటూ వుంటే బ్రతికి వున్నట్లు ,
సరే ఎలా స్వాసించాలి ? పిచ్చి ప్రశ్న ! పుట్టినదగ్గరనుంచి మనం తెలియకుండా చేసే ఒకే ఒక్క పని ఊపిరి తీయడమే .
నిజమా ? సరే మన వూపిరి గొంతు వరకే వెళ్తోందా ? నాభి వరకూ వెళితేనే సరిగా శ్వాస తీసుకుంటున్నట్లు. అది తెలుసా !
సరే శ్వాస కోసం గాలి లోపలి తీసుకున్న మనం మొత్తం గాలి బయటకు వదులుతున్నామా ? లేదు, అది కూడా సగమే వదులుతున్నాం. అలా లోపల వుండిపోతున్న మిగతా సగం గాలే మనలో రోగాలకు కారణం.
ఇప్పుడు చెప్పండి మనకు ఊపిరి తీసుకోవడం వచ్చా ?
అంటే గాలిని నాసిక ద్వారా నాభి వరకూ తీసుకుని తరువాత చెడు గాలిని పూర్తిగా బయటకు వదలాలి !
నాకు గాలి ఎలా పీల్చాలో తెలిసిందోచ్.

మనకు బలవంతంగా అంటకడుతున్న రోగం స్వైన్ ఫ్లూ
మందుల వ్యాపారానికి , విస్తరనకే మనకు బలవంతంగా అంటకడుతున్న రోగం స్వైన్ ఫ్లూ
వివరాలు మీకోసం
Saturday, 14 February 2015
ప్రపంచ పుస్తక వితరణ దినం కానుక : - ఉగాది శ్రావ్య పత్రిక 4 వ సంచిక
ఉగాది శ్రావ్య పత్రిక - 4 వ సంచిక
ప్రపంచ పుస్తక వితరణ దినం కానుక
ఈ సంచికలో
1. గిఫ్ట్ కావాలా!
2. వివాహం సంగతులు
3. పిల్లలకోసం : ఏడు చేపల కధ
4. వేమన పద్యం
5. స్వైన్ ఫ్లూ గురించి నిజాలు
6. మంత్రాలు, పూజలు అవసరమా
Friday, 13 February 2015
ఒక సిపాయి అంతరంగం
ఇది ఒక సిపాయి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ రాసుకున్న కథ..
“మంచు దట్టంగ కురుస్తొంది!! సిపాయి ద్రుఢంగ నిల్చొని పహారా కాస్తున్నాడు !! ఆధి అర్ధరాత్రి అయినా అతను అలాగే చలికి తట్టుకుంటు మన భూ భాగానికి రక్షణ ఇవ్వలి.
ఆతని ఆలొచనలు కొన్ని నిమిషాలు అతని ఇంటికి మళ్ళాయి ...
ఇలా అతని అంతరంగం ఆలొచిస్తోంది
“అబ్బ ఇంత చలి ఉంటే నేనసలు ఇంట్లో నించి బయటకు రాను. మా ఇంటి మీద ఉండే ఫొగమంచును చూస్తూనే ఉంటే ఎంత బాగుంటుందొ.. అలా తెల్లరాక బయటకి వెళ్లి మంచు పడుతూ పొదున్నె మా ఊరు చాల అందంగా ఉంటుంది .మా స్నెహితులు నేను కలిసి ఊరంత పొద్దున్నే తిరిగేస్తాం . ఆలా తిరిగి ఇంటికి వచ్చాక మా అమ్మ అద్భుతమయిన వంటని కడుపారా తిని ఇంటి పనులు చెస్కుంటూ ఇంటి పెరట్లో నేను వెసిన మొక్కలకి నీళ్ళు పడుతూ .. ఆ పూచె పువ్వులని అమ్మ పూజ కి ఇస్థూ.. కాచె కాయల్ని అనందంగ చూస్తూ ఉంటే ఎంత ఆనందం...
ఎంత ప్రసాంతంగా ఉంటుందొ మా ఊరు... ఆ పొలాలు.. ఆ సినెమ హాల్ల్లు.. ఆ స్నెహితులు.. ఆ మనుషులు.. ఎల అందరు ఏ తారతమ్యం లెకుండ ఉంటారు . ఇలాగే అన్ని దేశాలూ కూడా స్నెహ భావంతో ఉంటే నిజంగ ఈ విశ్వం లో భూమి నె జీవించడానికి మొదటి ప్రదేశం అవుతుంది.
ఇంతలో ఏదో సవ్వడి ...
ఆ అలికిడి వచ్చిన చోటును నిసితంగా పరిసీలించాడు .. శత్రువులు ఆ నిసి రాత్రి మంచులొ కూడా మన మీద దాడి చెయ్యడానికి చూస్తున్నారు..
ఆ సిపాయికి ఇప్పుడు అతని అమ్మ, నాన్న, ఇల్లు, మొక్కలు, స్నెహితులు గుర్తురావడం లేదు ,
తన మాత్రుదేస రక్షణలో ముందుకు దూకాడు
మనం మనవారితో కలిసి ఇంట స్వేచ్చా జీవనాన్ని ఏందరొ సిఫాయిల త్యాగ ఫలం మనం అనుభవిస్థున్నాం ..
మనంం ఇప్పుదు కో రుకొవలసింధి దేస రక్షన చే సె ప్రతి సిఫాయి క్షే మంగ ఇల్లు చెరి వారి ఊహల్లొ వారు ఊహించుకున్న విషయలన్ని నిజంగ అనుభవించాలని కొరుకుందాం.
ఆంధరికి ఒక ఛిన్న మనవి దేస రక్షణ సిఫాయిల పనే కాదు మన పని కూడా . డెశ రక్షణ కోసం మనం కనీసం సమగ్రతని, ఐకమత్యాన్ని రక్షించుకుందాం...
ఫ్రతి సిపాయికి అంకితం ఇస్తూ చాలా చిన్న ప్రయత్నం .
జై హింద్!!
వినండి ఇక్కడ
https://www.youtube.com/watch?v=6ZnjHjO0_Zw
Sunday, 1 February 2015
ఉగాది 3 వ సంచిక మీ కోసం
ఈ సంచికలో
ఒక సిపాయి అంతరంగం
చీమలు పెట్టిన పుట్టలు - వేమన పద్యం
ఎందుకు ఏమిటి ఎలా - బల్బు సంగతులు
పిల్లల కోసం - పేరు మరచిన ఈగ కధ
మనలో మాట - పొగడటం, మనిషిలో దేవుడు వివరణ
వినండి ఇక్కడ
Subscribe to:
Posts (Atom)