హలో ! నువ్వెక్కడున్నావు, హలో !
మనం సినిమా చూసిన తరువాత విక్రం కుమార్ మంచి డైరెక్టర్ అని తెలుసుకున్నాం,
తన డెబ్యూ డైరెక్టర్ తో అఖిల్ లక్ మారిందా ?
కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటే సినిమా హిట్ అంటారా ?
ఒక వంద రూపాయలు, వయెలెన్ ఉంటే సినిమా స్టోరీ పూర్తి అయిపోతుందా ?
వీటి అన్నింటిని కలుపుతూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వల్ల ప్రేక్షకులకు విసుపు, అయోమయం కలుగకుండా సినిమా తీయాలంటే మాత్రం అది విక్రం కుమారు వలెనే అవుతుంది!
చిన్న స్టోరీ లైన్, దానికి హాలీవుడ్ తరహా ఫైటింగ్లు అవసరమా అనిపిస్తుంది విడిగా చూస్తే కానీ అన్నీ కలిపితే మాత్రం అది హలో !
చిన్నప్పుడే తప్పిపోయిన స్నేహితులు తిరిగి కలవడానికి చేసే ప్రయత్నమే హలొ !
ఫీల్ గుడ్ మూవీ అంటే ఇదే అని మరీ చెప్పను కానీ ఫీలు బాగుండి, ఒక కూల్ మరియు ఫ్యామిలీ సినిమా కావాలంటే మాత్రం చూడవచ్చు,
అనూప్ ఆర్ ఆర్ గురించి ప్రేత్యేకంగా చెప్పాలి,
కొత్త హీరోయిన్ అని అనుకోకుండా కళ్ళతో భావాలూ పలికించే ఒక నటి అని చెప్పవచ్చు.
అఖిల్ గురించి అయితే మాత్రం కొంచెం బెటర్ అయ్యాడు.
జగపతి, రమ్యకృష్ణ మాత్రం బాగా ఏడిపిస్తారు, జాగ్రత్త !
హిట్ అన్నట్టే! మరి మీరు ఏమంటారు ?

No comments:
Post a Comment