హలో అండీ చాలా రోజుల తరువాత ఒక కొత్త పోస్ట్!
చరిత్ర, జానపద కధలు నేను బాగా ఇష్టపడే కధలు.
అయితే నేను తొలిసారిగా వ్రాసిన ఒక చారిత్రిక నేపద్యం ఉన్న కధ సుకధ.కాం లో ప్రచురితం అయ్యింది.
చదివి మీ అభిప్రాయాలు చెపుతారు కదూ!
https://sukatha.com/stories/story?a=satishkvk&n=sasankasarangadhariyam&t=1521612442000
sasankasarangadhariyam
No comments:
Post a Comment