SEARCH

Tuesday 26 August 2014

తెలంగాణలో వర్షాలు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారంట !

విమర్సించటానికి కూడా  అర్ధం  వుండాలి ! అని మీరు అనుకుంటే  ఇంకా మీరు అయోమయంలోనే వున్నారు 
ఇలా విమర్సిస్తున్నదేవరో  తెలుసా  
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తెలంగాణపైనా ప్రభావం చూపిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి. ఆయన అక్కడ అధికారంలోకి రావడంతో ఇక్కడ వర్షాలు పడడం లేదని ప్రజలు అనుకుంటున్నారని నాయిని పేర్కొన్నారు



4 comments:

  1. Bahusa meeku teliyademo.........adi jagan vimarsa kooda.
    donduu donde kadaa.......naayinee "mana gathamentho ghanam"
    Aani musheerabad prajalaki telusu kadaa.........

    ReplyDelete

  2. చంద్రునికో మచ్చ !! రెండు రాజ్యాల రెండు చంద్రులు ఒకరి కి ఒకరు సరి జోదు !!

    జిలేబి

    ReplyDelete
  3. అవునవును,

    అర్థచంద్రుడొకడు వ్యర్థచంద్రుడొకడు
    పూర్ణచంద్రు డెటకు పోయి డాగె
    కాంతిహీనచంద్రఖండంబు లెంతగా
    తెలుగునేల పైన వెలుగు జిమ్ము

    అదీసంగతి!

    ReplyDelete