SEARCH

Monday 24 November 2014

సారీ! చెపితే తప్పా ?!


క్షమాగుణం దైవీలక్షణం అని పెద్దలు అంటారు 

తప్పు చేసి క్షమించమనడం మనకు అలవాటే,  కాని ఒక్కో సారి   సారీ ! అనల్సివస్తుంది 
సారీ! చెపితే నువ్వు తప్పు చేసినట్లు కాదు అలాగని ఎదుటివాడు ఒప్పు కాదు 
క్షమించమని అడిగితె నువ్వు అనుబంధానికి విలువ ఇచినట్టు  
అలాంటప్పుడే మనలోని మనీషి   బయటకు వచ్చి  ఇంకా మనం చేయవలసినవి వున్నాయి  అని గుర్తు  చేస్తుంటాడు  అక్కడే ఆగిపోక  సాగాలి ముందుకు . 

ఎదుటి వ్యక్తీ   నిన్ను వదులుకోడు !
మంచిని  వదిలిపెడితే  జీవితం అదుపు తప్పుతుంది కదా !?

1 comment:

  1. సారీ చెప్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందనుకున్నప్పుడు, ఖచ్చితంగా నువ్వు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు సారీ చెప్పడం అనేది మంత్రం లా పని చేసి తీరుతుంది. సారీ చెప్పడమూ ఓ కళే. అందులోనూ నిజాయితీ లోపించి నటన పెరగకుండా చూసుకోవాలి.

    ReplyDelete