SEARCH

Friday 21 November 2014

మూడో భాషగా సంస్కృతం !?

కేంద్రీయ విద్యాలయాల నుంచి మూడో భాషగా కొనసాగుతున్న జర్మనీని తొలగించే విషయంలో విజయం సాధించిన ఆరెస్సెస్ అనుబంధ విభాగం సంస్కృత భారతి, తాజాగా కేంద్రం ముందు మరో ప్రతిపాదనను పెట్టింది. దేశంలోని సీబీఎస్ఈ సిలబస్ తో కొనసాగుతున్న అన్ని విద్యాలయాల్లో ఇకపై సంస్కృతాన్ని మూడో భాషగా తప్పనిసరి చేయాలని ఆ సంస్థ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరింది.

1 comment:

  1. సంతోషం! అప్పుడు మనం ఎంచక్కా ఎచ్చులుపోవడానికి తప్ప ఇంకెందుకూ, ఎవరికీ అవసరంలేని భాషను నేర్చుకుంటాం. పనిలోపనిగా ఇంగ్లీషునుకూడా బహిష్కరిస్తే మనకు తిమ్మిరణుగుతుంది.

    ReplyDelete