SEARCH

Monday 15 September 2014

ప్లీజ్ నువ్వు చేయవలసిందే చేయ్ !

పుట్టే ప్రతీ  వ్యక్తి ఏదో  సాధించడానికే పుట్టాడు కాని
పుట్టాక  తన ఇంటికి దారి  మరచిపోయిన ఆవు కాదు కాదు
పేరు మరచిపోయిన ఈగ లాగ, ఇక్కడి ఆనందం కష్ట సుఖాలు  లాంటి భ్రాంతులకు లొంగి
తను నాట్యం చేయవలసిన చేయవలసిన పాటకు కాకుండా ప్రక్కవారి పాటలకు నర్తిస్తూ
 సమయాన్ని కోల్పోతున్నాడు
మళ్ళి మళ్ళి పుట్టడానికే  త్వరపడుతున్నాడు

No comments:

Post a Comment