SEARCH

Friday 5 September 2014

బంగాళాదుంపలు నిర్లక్ష్యం చేయకండి గుండె జబ్బు నివారిస్తాయి



పొటాషియం సమృద్ధిగా లభించే ఆలుగడ్డలు, అరటిపళ్లు, కూరలను తీసుకుంటే గుండె ప్రమాదాన్ని అడ్డుకున్నట్టేనని పరిశోధకులు వెల్లడించారు. 50 నుంచి 79 ఏళ్ల వయసున్న సుమారు 90 వేల మంది మహిళలపై 11 ఏళ్లపాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. 

రోజూ సుమారు 2,611 మిల్లీగ్రాముల పొటాషియంను ఆహారం ద్వారా స్వీకరించే మహిళలకు గుండెపోటు ముప్పు తక్కువని పరిశోధకులు స్పష్టం చేశారు. 

1 comment:

  1. డయాబెటిస్ ఉన్న వారు బంగాళాదుంపలు తినకూడదంటారు కదా (వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాబట్టి). మరి అటువంటి వాళ్ళకి ఏమిటి సలహా?

    ReplyDelete