SEARCH

Thursday 18 September 2014

ఆంధ్రప్రదేశ్ లో టాప్ టెన్



చంద్రబాబు సర్వేలో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన మంత్రుల వివరాలు

మొదటి స్థానంలో...భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ
రెండో స్థానంలో...వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
మూడో స్థానంలో... కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
నాలుగో స్థానంలో... వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు
ఐదో స్థానంలో... అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి,
ఆరో స్థానంలో... పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత
ఏడో స్థానంలో... రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవ రావు,
ఎనిమిదో స్థానంలో... ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,
తొమ్మిదో స్థానంలో... సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు,
పదో స్థానంలో... పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ ఉన్నారు.




చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రైన యనమల రామకృష్ణుడు...డిఫ్యూటీ సీఎంలైన కేఈ కృష్ణ మూర్తి, చిన్నరాజప్పలకు టాప్-10 లో చోటు దక్కలేదు 

No comments:

Post a Comment